Skip to main content

క్రైస్తవ విశ్వాసపు ప్రాథమిక సత్యాలు

Page 1

[క్రైస్తవ విశ్వాసపు ప్రా థమిక సత్యాలు -1] బైబిల్ - దేవుని వాక్యం ఉపో ద్ఘా తము: “లేఖనములు : బైబిల్ దైవావేశము తో దేవుని నుండి పలుకబడిన వాక్కు అనియు దాని మూల రచనలు దో షరహితమైనవనియు సిద్ధా ంతము మరియు అనుచరణకు అంతిమ ఆధికారము కలదనియు నమ్ముచున్నాము. ‘పెరేడ్’ అనే మ్యాగజైన్ లో కార్ల్ సాగన్ అనే వ్యక్తి క్యాన్సర్ తో తన అనుభవాన్ని తెలియజేసాడు. ఆయనకు పునర్జ న్మ మీద నమ్మిక లేదు. క్రైస్తవులు , ముస్లిములు , యూదులు మరియు హిందువులు ఆయన గురించి ప్రా ర్ధించినట్లు తెల్పినాడు. “ దేవుడు ఉన్నట్ల యితే ,ప్రా ర్ధ న ద్వారా ఆయన ప్రణాళిక మారగలిగినదైతే నేను ఆయనకెంతో కృతజ్ఞు డిని” . కార్ల్ సాగన్ ఖగోళ శాస్త్రా న్ని చదివాడు. ఈ దినాలలో విశ్వమంతటి మీద అధికారం ఆయనకు కలదు . కాని తన విద్య సృష్టికర్త ఐన దేవునిని ఆరాధించకుండా త్రు ణీకరించేలా చేసింది. అంతే కదా ! రోమా 1:18 – 20 చెప్పుచున్నది కాదా? రోమా 1:18 – 20 చదవండి. సృష్టి ద్వారా దేవుడు వున్నాడనియు ఆయన అనంత శక్తిగలవాడనియు మనము తెలుసుకోగలము. కాని దేవుడు దానికంటే మరి ఎక్కువగా తనను తను ప్రత్యక్షపరుచుకున్నాడు. హెబ్రీయులు 1:1-2 చదవండి. ఆయన ప్రవక్త లద్వారా తన మాటలను పలికించాడు. కాని ఆయన చివరిగా మరియు సంపూర్తిగా తన ప్రత్యక్షతను తన కుమారుని ద్వారా వెల్లడిపరిచాడు. దేవుడు ఎలా ఉంటాడో యేసు ద్వారా తెలియబడుచున్నది. ఆయన ఎలా ఆలోచించే వాడో ,ఎలా స్పందించే వాడో మరియు ఆయన కార్యములు దేవుడు వీటినన్నిటిని బైబిల్ నందు భద్రపరిచాడు. దేవుని గురించి మనమేమి విశ్వసిస్తు న్నామో దానికి మూలము బైబిల్. క్రీస్తు , మానవత్వం ,రక్షణ ,పరలోకం ? మనకు గల అధికారం?


Turn static files into dynamic content formats.

Create a flipbook
క్రైస్తవ విశ్వాసపు ప్రాథమిక సత్యాలు by Sajeeva Vahini Digital Library - Issuu