Skip to main content

Basic Life Principles Telugu | ప్రాధమిక సూత్రాలు

Page 1

ప్రాధమిక సూత్ాములు 1. దేవునితో వయక్తిగత సంబంధము అనునది మన జీవితములో ప్రధమ స్థానము లో ఉండాలి. ఇది మన జీవితము యొక్క గమనమును నిర్దేశిసుింది. ఆది 1:26 2. దేవుని మాటక్ు లోబడి సమసి మును ఆయన చేతులక్ు అప్పచెప్పవలెను. నిర్గ 19:5 3. మన సమసయలో​ో క్దలచబడక్ుండా లంగర్ు వలే నిలువబెటు టనది దేవుని వథక్యము. సంఖ్ాయ 23:19 4. దేవుని సని​ిధి మన చుటట ు ఉనిది అనే గరహంప్ు మన క్థర్యములు జర్ిగించుటక్ు శక్తి ఇచుచను. ది​ితీ 20:1 5. దేవుని చితి ము ప్ూర్ి​ిగథ మనక్ు సంగరహము క్థక్పో యినప్పటిక్ీ దానిక్త లోబడి ముందుక్ు క్ొనస్థగుము. యిెహో 3:8 6. నీవు ఏది అయితే వితు ి తావో దానినే, దాని క్నాి ఎక్ుకవే క్ోస్థివు. నాయయా 2:1-4 7. శోధనలు మన జీవితములో, ఆ శోధన వెనుక్ దేవుని యొక్క ఉదే​ేశయము నెర్వేర్ు వర్క్ు ఉంటాయి. 1సమూ 30:1-6 8. నీ యుదే ములు అని​ియు నీ మోక్థళ్ో మీద పో ర్థడు, నీవు పో ర్థడిన ప్రతిస్థర్ీ విజయము ప ందుతావు. 2సమూ 15:31 9. దేవుని యందు విశథిసము అనగథ మన జీవితములో దేవుడు చూచునది, ఏది అదృసయమైనది ఉనిదో , దానిని మన ఆతీ​ీయ నేతమ ర ులతో చూడగలగటము. 2ర్థజు 6:17 10. అవసర్మైతే తన చితి ము తెలియచేయుటక్ు దేవుడు భూమిని ఆక్థశమును క్దిలించగలడు. 2దిన 20:12 11. మనము దేవునిక్త లోబడినప్ుడు, మన ప్రతి అవసర్ము తీర్ుచ బాధయతను ఆయన తన మీద వేసిక్ోనును యోబు 42:7-17 12. దేవునితో ఏక్తిము క్లిగి ఉండటము వలన వచుచ ఫలము దేవునితో శథంతి సమాధానము. క్ీర్ి 4:8 13. దేవునితో నడవటానిక్త ఖ్చిచతముగథ దేవునిక్త చెవి యిెగగవలెను క్ీర్ి 81:8 14. దేవుని క్ొర్క్ు క్నిపెటు టవథర్ి విషయములో దేవుడే వథర్ి క్థర్యములను సఫలము చేయును యిెష 64:4 15. విర్ిగిన హృదయము దేవుని చేత అతయధిక్ముగథ వథడబడుటక్ు అర్హమగును. యిర్ిీ 15:19 16. దేవుని చితి ము క్థనిది సంపథదించిన యిెడల అది చివర్క్ు బూడిదేగథ మార్ును యిెహే 25:6,7 17. మోక్థళ్ో జీవితము ఆతీ​ీయ ఎదుగుదల మర్ియు ప్ర్ిప్ుష్ిు క్లిగించును దాని 6:10, 11 18. దేవుని యొక్క పిలోలుగథ మన చుటట ు ఉనిటటవంటి ప్ర్ిసతుల ి​ి చేత పీడింప్ బడువథర్ము క్థము హో ష్ే 3:4,5 19. లోక్ర్ీతిగథ దేనిని అయితే గటిుగథ ప్టటుక్ుంటామో దానిని క్ోలోపయిేదము ఆమో 6:6,7 20. ఆశథభంగములు తప్పవు. క్ృంగుదల అనేది నీ చేతిలో ఉనిది. దేవుడు క్ృంగిపో మని చెప్పలేదు హబ 3:1719 21. విధేయత ఎలో ప్ుపడూ ఆశీర్థిదమును తీసిక్ొని వచుచను లూక్థ 11:28 22. ఆతీతో నడుచుట అనగథ ఆతీ నడిపింప్ునక్ు లోబడుట. అపో 10:19


Turn static files into dynamic content formats.

Create a flipbook
Basic Life Principles Telugu | ప్రాధమిక సూత్రాలు by Sajeeva Vahini Digital Library - Issuu