💥 *_యథార్థమైన జీవితం కలిగి ఉన్నావా_* 💥
🌾 ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నాము కానీ ఫో నుకి
అందులో ఉన్న అప్స్ కి ప్రత్యకమైన పాస్వర్డ్ లు, పక్కనే ఉంటున్న భార్యకి తెలియని ఎన్నో విషయాలు భర్త దగ్గ ర ఉంటున్నాయి. భర్త కి తెలియని ఎన్నో విషయాలు భార్య దగ్గ ర ఉంటున్నాయి. వీరికి తగినట్లు గానే తల్లిదండ్రు లకు