❤️🩹 *_నీ దేహమనే ఆలయము ఎలా ఉన్నది?????_* ❤️🩹
💚 దేవుని మందిరము పాడైపో యి ఉంటె తిరిగి
కట్ట డం, బాగు చెయ్యడం ప్రా రంభించకుండా సమస్యలు, అవరోధాలు ఎదురవుతున్నాయి అని ఆనాటి ప్రజలు దానికి ఇంకా సమయం ఉంది తర్వాత చూడచ్చులే అని అనుకుంటూ తమ దైనందిన జీవితములో కొనసాగుతూ ఉండగా దేవుడు ప్రవక్త