Skip to main content

కానా పెండ్లి విందులో కార్యము చేసిన యేసుక్రీస్తు

Page 1

*✳ కానా పెండ్లి విందులో - కార్యము చేసిన యేసుక్రీస్తు

🥁*

💎 యోహా 2:2 *'యేసును ఆయన శిష్యులును ఆ వివాహమునకు పిలువబడిర'ి * 💥 క్రీస్తు నందు ప్రియులైన వారందరికిని,, ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన త్యాగము,గొప్పకార్యములను తలపో సుకుంటున్న వారికి శుభములు

🔮 *మూడవ దినము :* 👉 మొదటి దినమున బాప్తిస్మమిచ్చే యోహాను చేత బాప్తిస్మము పొ ంది, పరిశుద్ధా త్మను పొ ంది, 👉 రెండవ దినమున కొందరు శిష్యులను ఏర్పరచుకొని 👉 మూడవ దినమున తన పరిచర్య ప్రా రంభించి కానా అను ఊరిలో మొదటి సూచక క్రియ చేసి తన మహిమను

బయలు పరచెను. ఆయన పరిచర్య జీవితంలో అనేకమైన సూచకక్రియలు చేసియున్నాడు. మొదటి సూచక క్రియ వివాహంలో ఎందుకు చేసాడు?

🤝 (i) *ఆయన మొదటి ప్రా ధాన్యత వివాహానికి, కుటుంబానికి యిచ్చాడు. అందుకే వివాహము అన్ని విషయములలో ఘనమైనదని పరిశుద్ధ గ్రంధం చెబుతుంది* (హెబ్రీ 13:4).

💥

❇ (ii) ఏదేను తోటలో మొదటి వివాహం చేసి వివాహాన్ని ఘనపర్చాడు. (iii) *మరియొక వివాహము ప్రకటన గ్రంధములో చదవగలము. 'గొఱ్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు' అని వ్రా యబడినది* (ప్రక 19:9)


Turn static files into dynamic content formats.

Create a flipbook
కానా పెండ్లి విందులో కార్యము చేసిన యేసుక్రీస్తు by Sajeeva Vahini Digital Library - Issuu