*తల్లితండ్రు ల పెంపక లోపం-నెరవేరని దేవుని సంకల్పం* 1️⃣) ప్రతి స్వాతంత్ర్య దినోత్సవ దినమున , గణతంత్ర దినోత్సవ దినమున ,నెహ్రు జయంతి దినమున (బాలల దినోత్సవo) రాజకీయ నాయకులు కానీ , ప్రజా ప్రతినిధులు కానీ, లోక జ్ఞా నం నేర్పే గురువులు ఇలా వీరందరు బడి పిల్లలను ఉద్దేశించి మాట్లా డే మాట “”” నేటి బాలలే రేపటి పౌరులు””. దేశ