*పో గొట్టు కున్న వెండినాణెం * ఏ స్త్రీకైనను పది వెండి నాణములుండగా వాటిలో ఒక నాణము పో గొట్టు కొంటె ఆమె దీపము వెలిగించి యిల్లు ఊడ్చి అది దొ రకువరకు జాగత ్ర ్త గా వెదకదా? అది దొ రకినప్పుడు తన చెలికత్తెలను పొ రుగువారిని పిలిచి నాతో కూడ సంతోషించుడి, నేను పో గొట్టు కొనిన నాణము దొ రకినదని వారితో చెప్పును గదా. అటువలె మారుమనస్సు పొ ందు ఒక పాపి విషయమై దేవుని దూతలయెదుట