సంఘము (Church) 1. సంఘము అంటే ఏమిటి? 2. సంఘ దృశ్యాలు ? 3. మనకు సంఘ అవసరత ఎందుకు? 4. సంఘ విధులు? 5. సంఘాన్ని ఎవరు నడిపిస్ా యరు? 6. సంఘ ఎంపిక? 7. సంఘము ఎతా బడుట?
1. సంఘము అంటే ఏమిటి? గ్రీకు మాట "ఎక్లీషయ ి ా" (ఎక్ = బయటకు, క్ేలియ = పిలువబడిన) అంటే బయటకు పిలువా బడినవారు అని అరథము. క్రీత్త నిబంధనలో 114 సారుీ "ఎక్లీషయ ి ా" అను మాట "సంఘము" మరియు "సభ" లేక "సమావేశముగ్ా" త్రుుమా చెయబడినది.
Titus 2:14; ఆయన సమసత మన ై దురరీతినుండి మనలను విమోచంచ, సత్క్రీయలయందాసక్రతగల ప్రజలను త్న క్ోసరము ప్విత్రప్రచుక్రని త్న సొ త్త త గ్ా చేసిక్రనుటకు త్నుీతానే మనక్రరకు అరిపంచుక్రనెను.
Matt 16:18; మరియు నీవు పేత్తరువు; ఈ బండమీద నా సంఘమును కటటుదును, పాతాళలోక దాారములు దాని యెదుట నిలువనేరవని నేను నీతో చెప్ుపచునాీను.
Acts 15:14; అనయజనులలోనుండి దేవుడు త్న నామముక్రరకు ఒక జనమును ఏరపరచుక్రనుటకు వారిని ఏలాగు మొదట కటాక్ించెనో సుమయోను వివరించ యునాీడు.
1Cor 1:2; క్రరింథులోనునీ దేవుని సంఘమునకు, అనగ్ా క్లీసత ుయేసునందు ప్రిశుదధ ప్రచబడినవారై ప్రి శుదుధలుగ్ా ఉండుటకు పిలువబడినవారిక్ని ర , వారిక్రని మనకును ప్రభువుగ్ా ఉనీ మన ప్రభువెైన యేసుక్లీసత ు నామమున ప్రతిసథ లములో పారరిథంచువారికందరిక్రని శుభమని చెపిప వారయునది.
సంఘము రండు బాగ్ాలు, అవేవనగ్ా 1. స్యాన్నక సంఘము: ఎకకడెత ై ే యేసు క్లీసత ుని నముుక్రనిన వారు ఆరాధనచేసత ారో ఆసథ లమును సాథనిక సంఘమని పిలుసాతరు. a. 1Cor 1:2; క్రరింథులోనునీ దేవుని సంఘమునకు, b. Acts 2:42-47; వీరు అపొ సత లుల బో ధయందును సహవాసమందును, రొటటు విరుచుటయందును పారరథన చేయుటయందును ఎడతెగక యుండిర.ి 43; అప్ుపడు ప్రతివానిక్రని భయము కలిగ్ను. మరియు అనేక మహతాకరయములును సూచకక్రీయలును అపొ సత లుల దాారా జరిగ్ను.44; విశాసించనవారందరు ఏకముగ్ా కూడి త్మకు కలిగ్ినదంత్యు సమషిుగ్ా ఉంచు క్రనిరి.45; ఇదియుగ్ాక వారు త్మ చరసిథరాసుతలను అమి్మ, అందరిక్రని వారి వారి అకకరక్రలది ప్ంచపెటు ర ట .ి 46; మరియు వారేకమనసుకల ై ప్రతిదినము దేవాలయములో త్ప్పక కూడుక్రనుచు ఇంటటంట రొటటు విరుచుచు, దేవుని సుతతించుచు, ప్రజలందరివలన దయపొ ందినవారై 47; 1
CHURCH by Rev. Satyam Yellasiri, GSCC, Email: satyamy@yahoo.com, Dated: 5-Feb-13