Skip to main content

దేవుడే ఆధారము

Page 1

🔥 *_దేవుడే ఆధారము_* 🔥 🌴 ఎన్ని సంవత్సరాలుగా ప్రా ర్థిస్తు న్నా

ఎదురుచూస్తు న్నా కూడా కొన్ని కార్యాలు మన జీవితములో జరగనప్పుడు ఇది జరుగుతుందని ఎలా విశ్వసించాలి, ఎలా నమ్మగలను దేవా అంటూ దేవుణ్ణి ప్రశ్నిస్తా ము. పరిస్థితులు కూడా అలా ప్రశ్నించేలా మనల్ని నిరాశలోనికి నెట్టేసినప్పుడు ఎలా నమ్మగలను, ఎలా నమ్మాలి ఏ ఆధారము ఉంది అంటూ ఆలోచిస్తు ంటాము.


Turn static files into dynamic content formats.

Create a flipbook
దేవుడే ఆధారము by Sajeeva Vahini Digital Library - Issuu