2023, అక్టోబర్ నెల యేసు పిలుచుచున్నాడు పత్రికను డౌన్లోడ్ చేసుకోండి మరియు దేవునికి సమీపముగా నడిచే అనుభవమును కలిగియుండండి. ఈ పత్రిక మీ మనస్సును పునరుద్ధరింపజేసి, రూపాంతరపరిచే సందేశములతో నిండి ఉన్నది మరియు మీకు మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగునట్లు చేయగల దేవుని శక్తిపై మీరు దృష్టి పెట్టుటకు మీకు సహాయపడును. ఆయనను విశ్వసించే వారి కొరకు దేవుడు ఈనాటికి ఏవిధముగా అద్భుతములను చేయుచున్నాడు అని తెలియజేయు ఆసక్తికరమైన సాక్ష్యములను ఇందులో మీరు కనుగొందురు. అన్ని వయస్సుల వారి కొరకు సంబంధించిన వివిధ విభాగములు ఈ పత్రికలో కలవు. ఈ పత్రికను తప్పక చదవండి మరియు యేసు ప్రేమను రుచి చూడండి. దీనిని మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పంచుకోండి. దేవుడు మిమ్మును దీవించును గాక!