యేసు పిలుచుచున్నాడు 2024 మార్చినెల డిజిటల్ పత్రికను డౌన్లోడ్ చేసుకొని, దినకరన్ కుటుంబ సభ్యుల ద్వారా ప్రతి వయస్సు వారికి వ్రాయబడిన స్ఫూర్తిదాయకమైన వ్యాసాలను కనుగొనండి. మీ విశ్వాసాన్ని పెంపొందించడానికి మరియు మీరు జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగడానికి ఈ పత్రికలో ప్రత్యేకమైన సందేశములు గలవు. మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల ఆశీర్వాదం కొరకు ఈ పత్రికను పంచుకొనండి. ఈ పత్రికలో వ్రాయబడిన ప్రవచనాత్మక మాటల ద్వారా మీరు నిశ్చయంగా ఉత్తేజాన్ని పొందుకుంటారు. చదవండి, ఇతరులతో పంచుకోండి మరియు ఆశీర్వాదములు పొందండి.