యేసు పిలుచుచున్నాడు పత్రిక జూలై 2023 ఈ మాస సంచిక యొక్క డిజిటల్ కాపీని డౌన్లోడ్ చేసుకోండి. ఈ విభాగంలో అన్ని వయస్సుల వారి జీవితాలను ఉత్తేజపరచుటకు తగిన సందేశాలు ఇందులో ఉన్నవి. మరియు ఈ నెల కొరకైన ప్రవచనాత్మక సందేశాలను దినకనరన్ కుటుంబ సభ్యులు పంచుకొనియున్నారు మరియు అది మీ జీవిత ప్రయాణాన్ని ప్రకాశవంతంగా చేయడానికి వారి జీవిత అనుభవాలను కూడా పంచుకొనియున్నారు. ఈ సంచికలో దేవునిచే అద్భుతంగా ఆశీర్వదించబడిన వ్యక్తుల నిజ జీవిత అనుభవాలను చదవడం మరువకండి. ఈ పత్రికలో ఉన్న సందేశాలు మరియు కథనాలు ప్రభువు నుండి గొప్ప కార్యాలను ఎదురు చూచుటకు మీ విశ్వాసాన్ని బలపరుస్తాయి. మీ కుటుంబ సభ్యులతోను మరియు స్నేహితులతోను పంచుకోండి, తద్వారా, వారు ఆశీర్వాదాలను పొందుటకు సహాయపడండి. దేవుడు మిమ్మును దీవించును గాక.