యేసు పిలుచుచున్నాడు పత్రిక ఆగష్టు 2023లో, దేవుని వాక్యంలోని సత్యాలను గురించి మీకు లోతైన అనుభవాలను అందించే కంటెంట్‌ను కనుగొనుటకు ఈ మాస సంచిక యొక్క డిజిటల్ కాపీని డౌన్లోడ్ చేసుకోండి. మరియు ఈ నెల కొరకైన ప్రవచనాత్మక సందేశాలను దినకనరన్ కుటుంబ సభ్యులు ద్వారా పొందుపరచబడియున్నవి. దినకరన్‌ల ద్వారా నుండి వచ్చు జ్ఞానయుక్తమైన సందేశాలలో తగినకాలమందు మీకు తగినట్లుగా ఉండును. కాబట్టి, ఈ విభాగంలో అన్ని వయస్సుల వారు ఆకర్షణీయమైన సందేశాలను కనుగొనగలరు. మీరు మొదటి కవర్పేజి నుండి అన్వేషించినప్పుడు, ఆగష్టు మాసము కొరకైన దేవుని ప్రసన్నతను అనుభవిండానికి ఇది మీకు ఒక గొప్ప సదావకాశం. ఈ కాపీని ఇప్పుడే మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీ కుటుంబ సభ్యులతోను మరియు స్నేహితులతోను పంచుకోండి. తద్వారా, వారు ఆశీర్వదింపబడుటకు సహాయపడండి. దేవుడు మిమ్మును దీవించును గాక.