Skip to main content
Shalem Arasavelli

TELUGU CHRISTIAN WRITERS FORUM తెలుగు క్రైస్తవ రచయితల సమాఖ్య

తెలుగు క్రైస్తవ సంఘం లో రచయితలకు కొదువ లేదు. కాకపోతే ఆర్ధిక ఇబ్బందుల వలన రచనలను ప్రచురింప లేని నిస్సహాయ స్థితిలో వారు రచనా వ్యాసంగాన్ని వదిలేసుకున్నారు. అల్లంటి వారిని ప్రోత్సహించడానికే ఈ సమాఖ్య ఏర్పడింది.